వి ఆర్ ఏ లు శాంతినగర్ తహసిల్దార్ కార్యాలయం ముట్టడి
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 10 (జనం సాక్షి); వీఆర్ఏ ల జేఏసీ పిలుపుమేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ తహసిల్దార్ ఆఫీస్ ను స్థానిక వీఆర్ఏ ముట్టడించారు.నిరవధిక సమ్మెలో భాగంగా 78వ రోజు…










