కొమరం భీంకు నివాళులర్పించిన ఆదివాసులు.
నెరడిగొండఅక్టోబర్10(జనంసాక్షి): మండలంలోని యాపల్ గూడ గ్రామంలో సర్పంచ్ గోదావరి గంగారాం ఆధ్వర్యంలో సోమవారం రోజున కొమరం భీమ్ 82వ వర్ధంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆదివాసులందరు కలిసి కొమరం భీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.గ్రామ పటేల్ మాట్లాడుతూ జల్…









