Friday, 6 November 2026

October 2022

జిల్లా వార్తలు

యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతిపై నివాళ్లు అర్పించిన నాగర్ కర్నూలు జిల్లా యాదవ సంఘం నాయకులు.

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్10,(జనం సాక్షిన్యూస్) : స్థానిక పట్టణం లోని అంబెడ్కర్ చౌరస్తా లో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిసి సామాజిక వర్గ సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్…

జిల్లా వార్తలు

కొండమల్లేపల్లి పట్టణంలో నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్ రోడ్డులో గల నూతన విష్ణు షాపింగ్ మాల్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఘనంగా…

జిల్లా వార్తలు

హిందూ స్మశానవాటికను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

  నిర్మల్ బ్యూరో, అక్టోబర్10,జనంసాక్షి,,,  జిల్లా కేంద్రంలోని శివాజిచౌక్ నందు  రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  కృషి, సహకారంతో ఏర్పాటు చేస్తున్న హిందూ స్మశాన వాటికను సోమవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ పరిశీలించారు. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

హరిత హారం చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా..

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి) నిబంధనలకు విరుద్ధంగా హరితహారంలో నాటిన చెట్టు నరికిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే …సిద్దిపేటలోని శుబాష్ నగర్ లో కోటిలింగాల గుడి దగ్గర…

జిల్లా వార్తలు

*ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలి*

 జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీరాములు మునగాల, అక్టోబర్ 10(జనంసాక్షి): ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరి చేయాలని మునగాల మండల తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపులో భాగంగా మునగాల మండల రైతు…

జిల్లా వార్తలు

అఖిల భారత విశ్వకర్మ మహాసభ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ గా : బ్రహ్మ ఇడికోజు సదానందం చారి

ఎల్బీ నగర్( జనం సాక్షి  )అఖిల భారత విశ్వకర్మ మహాసభ నల్గొండ  జిల్లా  మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్  గా బ్రహ్మ  ఇడికోజు సదానందం చారి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి ఈ మేరకు   ఉత్తర్వులు…

జిల్లా వార్తలు

మునుగోడు ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

చండూరు మండల ఇంఛార్జి గా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.   అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్10,(జనంసాక్షి న్యూస్): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కు నల్లగొండ జిల్లా మునుగోడు…

suryapet

ఈ నెల 24న దీపావళి పండుగ

సూర్యాపేట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర రావు సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఈ నెల 23న ధన త్రయోదశి, 24న దీపావళి పండుగ జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ సేవా సమాజం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.వివిధ వర్గాల…

ఖమ్మం

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 10 ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించిన వీఆర్ఏలు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో 78 రోజులుగా వీఆర్ఏలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే కానీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు ఎమ్మార్వో ఆఫీసులో దిగ్బంధం చేశారు…

కరీంనగర్

దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలి.

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 10(జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలని…