Wednesday, 4 November 2026

October 2022

జిల్లా వార్తలు

*గాంధీ కలలు కన్నా స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం

*వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2)* మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజాన్ రెడ్డి అన్నారు. అలంపూర్ మున్సిపాల్టీ నందు  ఆదివారం…

జిల్లా వార్తలు

మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02  గాంధారి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్ముడు బోధించిన సత్యం అహింస మార్గంలో నడవడమే మన జాతిపితకు మనమిచ్చే నిజమైన నివాళి…

ఆదిలాబాద్

భవాని మాత అమ్మవారి ఆలయ గేటు నిర్మాణానికి 35వేల విరాళం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇంద్రనగర్ హమాలి బస్తి చంద్ర టాకీస్ ఎదురుగా కొలువుదీరిన భవాని మాత ఆలయ గేటు నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్…

కరీంనగర్

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు-గాంధారి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02 గాంధారి మండల కేంద్రంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ…

కరీంనగర్

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మునికి ఘన నివాళులు*

బయ్యారం, అక్టోబర్2(జనంసాక్షి): బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మ గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య మాట్లాడుతూ… భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న…

కామారెడ్డి

కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు

 కొండమల్లేపల్లి  అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు సత్యాగ్రహమే  ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని  అందించిన జాతిపిత, శాంతి…

ఖమ్మం

ప్రపంచానికి అహింసా,శాంతిని నేర్పించిన భారత జాతిపిత మహాత్మా గాందీ జయంతి వేడుకలు.

కోటగిరి అక్టోబర్ 2 జనం సాక్షి:- సత్యాగ్రహం, అహింసే ఆయుధంగా బ్రిటిష్ వారి పాలన నుండి అఖండ భారతావనికి స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందించిన భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల…

జిల్లా వార్తలు

మోత్కూర్ లొ గాంధీ జయంతి వేడుకలు._

దోమ అక్టోబరు 2(జనం సాక్షి) మోత్కూర్ గ్రామ పంచాయతీలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సర్పంచ్ గెరిగెంటి కేశవులు అధ్యక్షతన జరిగింది. మహాత్ముని సేవలు కొనియాడి స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో కరణం శ్రీకాంత్ రావ్(ఉప సర్పంచ్),హలీం సెక్రటరీ,…

జిల్లా వార్తలు

జాతి పిత మహాత్మా గాంధి జయంతి సందర్బంగా

జనం సాక్షి ప్రతినిధి మెదక్   02.10.2022 నాడు జాతి పిత మహాత్మా గాంధి గారి జయంతి సందర్బంగా ఈ రోజు మునిసిపల్ కార్యాలయంలో గౌరవ చైర్ పర్సన్ శ్రీ. తొడుపునురి చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జాతి…

ఆదిలాబాద్

ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి: ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగన్యులు ప్రజలు గాంధీజీని  మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీజీకి నమ్మిన సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం…