కంటి వెలుగుకు స్పందన లభించిందని ఎంపీపీ ధశరథ్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండలం కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు పరిక్షల కోసం అన్ని ఏర్పాట్లను పరిశీలించడం జరిగింద న్నారు. అనంతరం అన్నారం ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు పరీక్షల కోసం అన్ని…










