రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా…










