హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో జంపాల మురళి తండ్రి జంపాల సాయబు స్వర్గస్తులైన సందర్భంగా 25 కిలోల బియ్యం వారి కుటుంబ సభ్యులకు సీతంపేట ఎంపీటీసీ బండారి రజిత-చేరాలు అందజేశారు . ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చిర్ర తిరుపతి గౌడ్, నడిపి జంపాల శ్రీను, మర్రి రాజయ్య, కృష్ణది రాజు తదితరులు పాల్గొన్నారు.
25 కిలోల బియ్యం సహాయం చేసిన సీతంపేట ఎంపీటీసీ బండారి రంజిత- చేరాలు




