ప్రభుత్వ వైద్య సేవల్లో మూడో స్థానంలో తెలంగాణ : హరీశ్ రావు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమం అమలు, నిర్వహణ గురించి ఆయన మాట్లాడుతూ.. అంధత్వ నివారణ చర్యలో…










