Tuesday, 3 November 2026

February 2023

Main

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్, తెలంగాణకు తీవ్ర అన్యాయం ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్.

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్ధుల, సంస్థల డిమాండ్లను విస్మరించిందని ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు…

Featured News

గ్రూప్‌-4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీగ్రూప్‌-4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

 రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్‌సీ (రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌)  ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల…

Featured News

ఫైర్‌సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసానిఫైర్‌సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని

హైదరాబాద్‌: ఫైర్‌సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌ బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ వద్ద ఓ…

Featured News

రేపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలురేపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని…

Featured News

సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావుసమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి…

Featured News

మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మ‌హారాష్ట్ర వాసులుమంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మ‌హారాష్ట్ర వాసులు

బోక‌ర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఇతర రాష్ట్రాల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి…

Featured News

వినాయక్ నగర్ లో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని వినాయక్ నగర్ లో లక్ష్మీ గణపతి సరస్వతి సమేత వినాయక స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

Featured News

ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి  కి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన సర్పంచ్ పోతుల నరసయ్యఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి  కి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన సర్పంచ్ పోతుల నరసయ్య

వీణవంక ఫిబ్రవరి 2 (జనం సాక్షి )వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్  పోతుల నర్సయ్య  తన కుమారుని పెండ్లి ఆహ్వాన పత్రికను ఎంపీపీ  ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి కి  మర్యాద పూర్వకంగా కలిసి తన ప్రథమ…

Featured News

పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కొండమల్లేపల్లి సిఐ రవీందర్ ఎస్ఐ

పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కొండమల్లేపల్లి సిఐ రవీందర్ ఎస్ఐ నారాయణరెడ్డి కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని వినాయక నగర్ లో లక్ష్మీ గణపతి సరస్వతి సమేత వినాయక…

Featured News

30 లీటర్ల సారా పట్టివేత

జనం సాక్షి:కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 2 కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తాండ చెందిన ఎస్లావత్ మోత్యనాయక్ రత్లవత్ రాజానాయక్ అనే ఇద్దరూ పెంట్లవెల్లి మండలం యంగంపల్లి తండాకు చెందినవారు సమాచారం మేరకు పరిసర…