వీణవంక ఫిబ్రవరి 2 (జనం సాక్షి )వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య తన కుమారుని పెండ్లి ఆహ్వాన పత్రికను ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి కి మర్యాద పూర్వకంగా కలిసి తన ప్రథమ కుమారుడు అజయ్ కుమార్ వివాహ ఆహ్వాన అందించి వివాహమునకు విచ్చేసి వధూవరుల ను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. సర్పంచ్ వెంట వార్డ్ మెంబర్ రాజయ్య, బీ ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, మండల వికలాంగుల సంఘ అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు
ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి కి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన సర్పంచ్ పోతుల నరసయ్యఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి కి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన సర్పంచ్ పోతుల నరసయ్య




