మంత్రి కొప్పుల చేతుల మీదుగా జాతీయ పంచాయతీ అవార్డులు అందుకున్న జూలపల్లి సర్పంచ్
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియన్ట్ పంచాయతీ విభాగాల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ పంచాయతీ అవార్డులకు ఎంపిక కాగా…









