డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తి చేయాలి* -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.
గద్వాల నడిగడ్డ, మార్చి 24 (జనం సాక్షి); అర్హులైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఏప్రిల్ మొదటి వారం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలో…









