Wednesday, 4 November 2026

March 2023

వార్తలు

అన్నివర్గాల అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం  – అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం 

అలంపూర్ జనంసాక్షి (మార్చి 24)అన్నివర్గాల ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ పట్టణం లోషాదిఖానా  భవనం నిర్మాణం కొరకు 30లక్షలు, ఈద్గా ప్రహరీ నిర్మాణం కోసం 20 లక్షలు  నిధులను…

వార్తలు

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

  దౌల్తాబాద్ మార్చి 24, జనం సాక్షి అంగన్‌వాడీలే కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని మండల విద్యాధికారి నర్సవ్వ పేర్కొన్నారు. దౌల్తాబాద్,గాజులపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐసీడీఎస్…

వార్తలు

ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకున్న మద్దెలబండ 

మల్దకల్ మార్చి 24 (జనంసాక్షి) మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా మద్దెలబండ,ఉత్తమ సర్పంచ్ కొత్తింటి జయమ్మ,ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు 2023 జాతీయ పంచాయతీ పురస్కారం బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపిక అయింది.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు…

వార్తలు

మారుమూల గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కట్టుబడి ఉంది. ఎంపీపీ డి వసంత వెంకట్ 

మోమిన్ పేట మార్చి 24 జనం సాక్షి మారుమూల గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీపీ వసంత వెంకట్ అన్నారు. శుక్రవారం మోమిన్ పేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ…

వార్తలు

ఘనంగా కల్యాణ మహోత్సవం*

జనం సాక్షి /కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ రేణుక మాత జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్న సంతార్పణ కార్యక్రమాన్ని…

వార్తలు

విద్యార్థులకు పరీక్ష  ప్యాడ్స్ పంపిణీ

సిర్పూర్ టి మార్చ్ 24 జనం సాక్షి   సిర్పూర్ టి  మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్  బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం పోలీసులు మీకోసం భాగంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, కాగజ్నగర్ డిఎస్పి…

వార్తలు

హరిపురంలో కుష్ఠు క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ

ముత్తారం జనంసాక్షి/ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున  ముత్తారం  మండలంలోని  హరిపురం గ్రామం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో   గ్రామంలో క్షయ వ్యాధిపై వివిధ  అధికారులతో, వైద్య సిబ్బందితో  అవగాహన ర్యాలీ నిర్వహించారు.రెండు వారాలకు…

వార్తలు

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దిష్టి సారించాలి – హరిపురంలో స్వచ్ఛభారత్ మిషన్ రెండో శానిటేషన్ ప్లాన్ పై అవగాహన సదస్సు

ముత్తారం జనంసాక్షి/ రెండో విడుత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి  గ్రామంలో పారిశుధ్య పైన ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామంలోని ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్వచ్ఛభారత్ శిక్షణ అధికారి రాఘవులు అన్నారు. శుక్రవారం రోజున ముత్తారం మండలంలోని…

వార్తలు

లోకకళ్యాణార్థం భక్తుల పాదయాత్రికులకు తేనేటి విందు-బలరాం జాదవ్

నేరడిగొండమార్చి24(జనంసాక్షి): మండలంలోని ధార్మిక్‌ నగర్ నందు శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రతియేట బోథ్ నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన శబరి మాత భక్తులు నిర్వహించే పాదయాత్రలో మార్గ మధ్యంలోని బలరాం జాదవ్ ఇంట్లో సేదతీరారు.లోక కళ్యాణార్థం భక్తులు కాలినడకన కామారెడ్డి…

వార్తలు

జంగం తేజకు సిఎం ఆర్ఎఫ్ చెక్కు అందజేత

జుక్కల్, మార్చి 24, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన జంగం తేజకు శుక్రవారం స్థానిక ఎంపిపి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కు 62వేల రూపాయలు…