వీణవంక మండల కేంద్రంలో ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
వీణవంక జూలై 22 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షులు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఎంపీపీ…










