ఎడతెరిపివర్షాలు కురుస్తునంగా ప్రజలు జాగ్రత్తలు పాటించండి . కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని . – కేచ్పల్లి సర్పంచ్ బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల
జనంసాక్షి ,: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వలిగొండ మండలంలోని ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం వాగు సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్ల లో మ్యాన్ హోల్స్ ఉన్నాయా…










