ఎండిన మొక్కల స్థానంలో నూతన మొక్కల ఏర్పాటు
ఎంపీడీవో గణేష్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం జాతీయ రహదారి పక్కన అధికారులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాల్లో…









