మణిపూర్ లో క్రైస్తవుల పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
ఝరాసంగం ఆగస్టు 1 (జనం సాక్షి) :మండల కేంద్రంలో క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టినారు స్థానిక చర్చి నుండి ర్యాలీ గా వెళ్లి తహశీల్దార్ రాజిరెడ్డి కి వినతిపత్రం అందజేశారు అక్కడి నుండి ర్యాలీగా వచ్చి…










