Tuesday, 3 November 2026

September 2023

వార్తలు

నాగ దేవత ఆలయం లో పూజలు నిర్వహించిన రామారావు పటేల్ అక్కడే మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమం

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని సుంక్లీ గ్రామంలో శ్రావణ సోమవారం సందర్భంగా నాగ దేవత ఆలయం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవార్ రామారావు పటేల్ పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పటేల్ కు…

వార్తలు

భావన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక

లింగాల ఘన్పూర్, సెప్టెంబర్ 03 , ( జనంసాక్షి ) : లింగాలగణపురం మండలకేంద్రంలో గౌడ కమిటీ హాల్ లో ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం సమా వేశం కేమిడి మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావే…

వార్తలు

నూతన యాదవ సంఘం సభ్యుల ఎన్నిక

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్04:నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో యాదవ సంఘం సభ్యుల సమక్షంలో నూతన యాదవ సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగినది ఇట్టి సంఘమును గౌరవ సలహాదారులు లాల్ యాదవ్ మస్తాన్ రాందాస్ కుమార్ యాదవ్…

వార్తలు

అక్రమ గోడ నిర్మాణాన్ని తొలగించాలని రైతుల ఫిర్యాదు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 04 (జనం సాక్షి) :వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఉరుసు రంగసముద్రం చెరువుకు సంబంధించిన నాలాకు అడ్డంగా కొందరు వ్యక్తులు అక్రమంగా అనుమతి లేకుండా నిర్మాణం చేసిన గోడను తొలగించాలని ఉరుసు రంగసముద్రం చెరువుకు…

వార్తలు

మహబూబాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు — జిల్లా ఎస్పీ చంద్రమోహన్

మహబూబాబాద్, క్రైమ్ (సెప్టెంబర్ 3) జనం సాక్షి న్యూస్ : ప్రజల శాంతికి భంగం కలగకుండా, జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేయడం జరుగుతుందని, ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ…

Featured News

ఇస్రో కౌంట్‌డౌన్‌ స్వరం మూగబోయింది

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ తర్వాత సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-L1 (Aditya L-1)ను…

తెలంగాణ

భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు: కేటీఆర్‌

  హైదరాబాద్‌: నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారమవుతున్నదని మంత్రి కేటీఆర్‌  అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ) ఆవిష్కృతమవుతున్నదని, తెలంగాణ జలవిజయ పతాకం సగర్వంగా ఎగురుతున్నదని చెప్పారు. తెలంగాణ సాగునీటిరంగంలో పీఆర్‌ఎల్‌ఐ మరో కాళేశ్వరమని సామాజిక…

Featured News

భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్‌…

Featured News

రైల్వే లైన్ల మరమ్మత్తులు

ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు హైదరాబాద్‌: సికింద్రాబాద్‌  డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్‌ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే  అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, డోర్నకల్‌-కాజీపేట,…

Featured News

రాష్ట్రంలో ఊపందుకున్న వర్షాలు.

ఉమ్మడి నిజామాబాద్ , మెదక్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలుమళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ( పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి…