బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బి. ఆర్.ఎస్ నాయకుడు పగడాల సైదులు
మండల కేంద్రానికి చెందిన పగిడిమర్రి సైదయ్య కుమారుడు పగిడిమర్రి వెంకటేశ్వర్లు ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా , విషయం తెలుసుకున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు పగడాల సైదులు యాదవ్ మృతుని కుటుంబ తల్లిదండ్రులను ఓదార్చి వారికి తనవంతుగా…










