అసైన్డ్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తాం
నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి ) కాంగ్రెస్ బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని వారు మాటలు నమ్మితే మోసపోతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నర్సాపూర్ వెల్దుర్తి రూట్లో బి అర్ ఎస్ ఆశీర్వాద…
నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి ) కాంగ్రెస్ బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని వారు మాటలు నమ్మితే మోసపోతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నర్సాపూర్ వెల్దుర్తి రూట్లో బి అర్ ఎస్ ఆశీర్వాద…
` బంగాళాఖాతంలో బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడిరచింది. బలమైన…
` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్(జనంసాక్షి): నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం…
తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్…
` ధరణి స్థానంలో భూమాత పోర్టల్.. ` కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని హావిూలు ` సబ్బండ వర్గాలను ఆకర్షించే విధంగా రూపకల్పన ` నేడు విడుదల చేయనున్న రాహుల్, ఖర్గే హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు…
` కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలా? ` దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరింది ` కేసీఆర్‌ను ఓడిరచేందుకు కుట్రలు పన్నుతోంది ` హస్తం పార్టీకి ఇప్పటికే ఎన్నో ఛాన్సులు ఇచ్చినం ` మళ్లీ ఇప్పుడొచ్చి మరో ఛాన్స్ అడుగుతున్నారు `…
` ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి బీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పండి ` తెలంగాణను కేసీఆర్ ఆగమాగం చేశారు ` బీఆర్‌ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ` ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటు బీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పండి ` ఎన్నికల ప్రచారంలో…
` రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా? ` బిజెపి, కాంగ్రెస్‌లకు బుద్ది చెప్పండి ` 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేవిూ లేదు ` ఐటి రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ ` నిజామాబాద్ లాంటి పట్టణాలకు ఐటిని విస్తరించాం…
ఇబ్రహీంపట్నం, నవంబర్16(జనంసాక్షి):- యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది ఫార్మా సిటీలో మా భూములు గుంజుకొని ఏ ముఖం పెట్టుకొని మా గ్రామానికి వచ్చావని గ్రామానికి…
రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం చౌరస్తా నుండి బిజోన్ రాజీవ్ చౌక్ వరకు పోలీసులతో ఫ్లాగ్…