Monday, 2 November 2026

January 2024

Featured News

నగరంలో కుక్కల బెడద

తండ్రి కూతుర్లకు పై వీధి కుక్కల దాడి.. సిద్దిపేట, జనవరి 7:నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు.  నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నెలల బాబు కుక్కల దాడిలో…

సీమాంధ్ర

లారీని ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ప్రకాశం: గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మోచర్ల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ ఆస్పత్రిలో మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న…

తెలంగాణ

కారును ఢీ కొట్టిన డీసీఎం – వ్యక్తి మృతి..

ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం . డీసీఎం, కారు(Car) ఢీ కొన్న విషాదకర ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ  సంఘటన ములుగుజిల్లా మంగపేట మండలం, కమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది.…

Featured News

జిల్లా కోర్టుకు ఫలం తో పాటు భవన సదుపాయానికి కృషి చేస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, రూరల్ జనవరి 6:( జనం సాక్షి) జిల్లా కోర్టుకు స్థలం, తోపాటు భవన సముదాయానికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన…

Featured News

రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలు

 తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని నెల రోజులు గడిచిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఇవాళ ఆసక్తికర ట్వీట్చ చేశారు. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ…

Featured News

తీవ్రరూపం దాల్చిన కరోనా

` దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు ` తాజాగా 636 మందికి కొవిడ్‌ న్యూఢల్లీి,జనవరి1(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య…

తెలంగాణ

ఫుల్లుగా తాగేశారు..

` మద్యం అమ్మకాల్లో తెలంగాణలో రికార్డు ` డిసెంబర్‌ 31న భారీటా అమ్మకాలు హైదరాబాద్‌(జనంసాక్షి): పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల…

Featured News

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో(జనంసాక్షి): నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర…

Featured News

జైలుశిక్షపడ్డా వెరవొద్దు

` దేనికైనా సిద్ధంకండి ` కార్యకర్తలతో కేజ్రీవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌…

Cover Story

ఫార్మాసిటీ,మెట్రోను రద్దు చెయ్యం

` ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు నిర్మాణం ` తద్వారా తగ్గనున్న దూరభారం: సీఎం రేవంత్‌రెడ్డి ` ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు పొడిగింపు ` అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం ` ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్‌గా అభివృద్ది…