Monday, 2 November 2026

May 2024

Featured News

భాజపా గెలుపుకు రేవంత్‌ కృషి

` ఇండియా,ఎన్డీఎ కూటములకు షాక్‌ ` ఇక ప్రాంతీయ పార్టీలదే హవా ` బీఆర్‌ఎస్‌, వైకాపాలు కీలక భూమిక పోషిస్తాయి ` కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు తిరస్కరించారు ` బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు ` కేసీఆర్‌ బస్సుయాత్రతో…

Featured News

తెలంగాణలో పోలింగ్‌ 65.67శాతం

` అత్యధికంగా భువనగిరిలో 76.78.. హైదరాబాద్‌లో 48.48శాతం నమోదు ` 2019 లోక్‌సభ కంటే 3 శాతం పెరిగిన ఓటింగ్‌ ` అసెంబ్లీ సెగ్మెంట్‌లో నర్సాపూర్‌ అత్యధికంగా 84.25.. మలక్‌పేట అత్యల్పంగా 42.76శాతం ` వివరాలు వెల్లడిరచిన సీఈవో…

Cover Story

రాజకీయాలు ముగిశాయి

` పాలనపై పరుగులు పెట్టిస్తాం ` రుణమాఫీకి సిద్ధంగా ఉన్నాం ` భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు ` 13 ఎంపీ స్థానాలు విజయభేరి మెగిస్తున్నాం ` బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు ` కంటోన్మెంట్‌లో 20…

తెలంగాణ

తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం?

హైదరాబాద్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్‌ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు.…

Featured News

అధికారిమిస్తే మహిళల జీవితాలు మార్చేస్తాం

` కాంగ్రెస్‌ గ్యారంటీలతో పేదలకు మేలు ` వీడియో సందేశంలో సోనియా గాంధీ దిల్లీ(జనంసాక్షి): తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో…

Featured News

నార్త్‌ కొరియాలో వింత ఆంక్షలు

` లిప్‌స్టిక్‌వాడకంపై నిషేధం ` మేకప్‌లపైనా అక్కడ ఆంక్షలు ప్యోంగ్యాంగ్‌(జనంసాక్షి):ఉత్తర కొరియాలో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఫ్యాషన్‌ అంశంలో కూడా వాటిని పాటిస్తున్నారు. కాస్మటిక్స్‌ యూజర్స్‌కు పెనాల్టీ విధిస్తున్నారు. ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ పై ఉత్తర కొరియాలో…

Featured News

సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం

` కేజ్రీవాల్‌కు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): కేజీవ్రాల్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో…

Featured News

తెలంగాణలో కొత్తశక్తిగా భాజపా

` అందులో ఏ మాత్రం సందేహం లేదు ` పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర…

Featured News

వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం

` ఇండియా కూటమి విజయం సాధిస్తోంది ` 75 ఏళ్ల మోడీకి పదవి ఎలా ఇస్తారు? ` మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని…

Featured News

మాధవీలతపై కేసు నమోదు

` ముస్లిం ఓటర్ల ఐడి పరిశీలించిన హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి హైదరాబాద్‌(జనంసాక్షి):నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న…