రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి తొలి విజయం…
రాజమండ్రి రూరల్ లో 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి 61,564 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం ఖరారైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల…










