విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్
హైదరాబాద్:అక్టోబర్ 23 విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం వల్లే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో…










