Monday, 2 November 2026

November 2024

Featured News

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ శుభ వార్త చెప్పింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా వర్తింప జేయనున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.…

Featured News

గ్యాస్​ లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా

కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. గ్యాస్ లీక్ అయితే…

Featured News

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకు సమావేశాలు కొనసాగించే వీలుంది. కాగా, ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన బిల్లులపై సవివరంగా…

Featured News

ప్ర‌భుత్వంపై ట్రోలింగ్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని, అందులో భాగస్వాములను, వ్యక్తులను, వ్యవస్థలను.. భ్రష్టు పట్టించే వారిని ఉపేక్షించవద్దని, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని, అవసరమైతే జైలుకు పంపాలని పోలీసులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని…

Featured News

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ‘దీపం 2.0’ కింద ఉచిత సిలిండర్‌ పథకానికి బుకింగ్స్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 31వ తేదీ నుంచి ఈ ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి.…

Featured News

యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే భక్తులతో శనివారం వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి.…

Featured News

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మృతి.. మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన.. పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు.. ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక వైపు నుంచే రాకపోకలు.. ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీన్న ట్యాంకర్,…

Featured News

అమరావతి మండలం దిడుగు కృష్ణానది వద్ద విషాదం..!

బాప్తీసం  కోసం నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు… ముగ్గురుని కాపాడిన స్థానికులు, మరో ఇద్దరు వ్యక్తులుమృతి చెందినట్లు తెలిపారు, అమరావతి మండలం లింగాపురం కు చెందిన కంభంపాటి సందీప్ 38, మంగళగిరి కి చెందిన ధనుష్16 మృతి…

Featured News

    నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం ప్రారంభం.. 

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్…

Main

కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కంటి సన్నిధిలో దీపాలు వెలిగిస్తున్నారు. భద్రాచలంలో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు…