మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే..
` సింధూ జలాలపై మరోసారి పాక్ ఆర్మీచీఫ్ అసీం మునీర్ ప్రేలాపనలు ఇస్లామాబాద్(జనంసాక్షి):సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరోసారి ప్రేలాపనలు పేలారు.పాక్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల…










