Monday, 2 November 2026

May 2025

Cover Story

ఎండి మునీర్ ఆరోగ్యం విషమం

హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం మంచిర్యాలలో ఉన్నట్టు…

నిజామాబాద్

వినయ్ రెడ్డి సోషల్ రెస్పాన్సిబిలిటీ

సామాజిక మాధ్యమాల పోస్ట్ కు స్పందించి రక్తదానం ఆర్మూర్, మే 11 (జనంసాక్షి) : ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అరుదైన రక్తం అవసరం ఉందని వచ్చిన పోస్ట్ కు స్పందించి రక్తదానం…

Featured News

ఉద్యోగులను చులకన చేస్తారా

` సిఎం అనుభవ రాహిత్యం బయటపడుతోంది ` కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది ` కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునేదిలేదు ` ఉద్యోగులను చులకన చేయడం దారుణం ` దుర్మార్గపు సీఎం ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి `…

Featured News

ఆర్టీసీలో సమ్మె వాయిదా

` ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ ` మంత్రి పొన్నంతో చర్చల అనంతరం జేఏసీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఆర్టీసి సమ్మె వాయిదా పడిరది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి…

Featured News

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` మాజీ మంత్రి సబితను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు ` పన్నెండున్నరేళ్ల…

Featured News

మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి

` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాంలో మరింత…

Cover Story

నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు అవగాహన ` శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపైనా…