2014- 2023 చిత్రాలకు గద్దర్ అవార్డులు
` బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు
` ప్రకటించిన సినీ నటుడు మురళీమోహన్
హైదరాబాద్(జనంసాక్షి):2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులను సినీ నటుడు మురళీమోహన్ శుక్రవారం ఉదయం వెల్లడిరచారు. 2014 సంవత్సరానికి గాను ఉత్తమ తొలి చిత్రంగా రన్ రాజా రాన్ ఎంపికైంది. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించింది. నటుడు విజయ దేవరకొండకు కాంతారావు అవార్డు దక్కింది.
2014 – 2023 బెస్ట్ ఫిల్మ్స్ ఇవే
2014:ఉత్తమ తొలి చిత్రం రన్ రాజా రన్
ఉత్తమ రెండో చిత్రం పాఠశాల
మూడో రెండో చిత్రం అల్లుడు శీను
2015:ఉత్తమ తొలి చిత్రం రుద్రమదేవి
ఉత్తమ రెండో చిత్రం కంచె
ఉత్తమ మూడో చిత్రం శ్రీమంతుడు
2016:ఉత్తమ తొలి చిత్రం శతమానం భవతి
ఉత్తమ రెండో చిత్రం పెళ్లిచూపులు
ఉత్తమ మూడో చిత్రం జనతా గ్యారేజ్
2017:ఉత్తమ తొలి చిత్రం బాహుబలి-2
ఉత్తమ రెండో చిత్రం ఫిదా
ఉత్తమ మూడో చిత్రం ఘాజీ
2018:ఉత్తమ తొలి చిత్రం మహానటి
ఉత్తమ రెండో చిత్రం రంగస్థలం
ఉత్తమ మూడో చిత్రం కేరాఫ్ కంచరపాలెం
2019:ఉత్తమ తొలి చిత్రం మహర్షి
ఉత్తమ రెండో చిత్రం జెర్సీ
ఉత్తమ మూడో చిత్రం మల్లేశం
2020:ఉత్తమ తొలి చిత్రం అల వైకుంఠపురంలో..
ఉత్తమ రెండో చిత్రం కలర్ ఫొటో
ఉత్తమ మూడో చిత్రం మిడిల్‌క్లాస్ మెలొడీస్
2021:ఉత్తమ తొలి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్
ఉత్తమ రెండో చిత్రం అఖండ
ఉత్తమ మూడో చిత్రం ఉప్పెన
2022:ఉత్తమ తొలి చిత్రం సీతారామం
ఉత్తమ రెండో చిత్రం కార్తికేయ-2
ఉత్తమ మూడో చిత్రం మేజర్
2023:ఉత్తమ తొలి చిత్రం బలగం
ఉత్తమ రెండో చిత్రం హనుమాన్
ఉత్తమ మూడో చిత్రం భగవంత్ కేసరి
ప్రత్యేక అవార్డులు
బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు
నటుడు విజయ దేవరకొండకు కాంతారావు ఫిలిం అవార్డు
మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు
సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిలిం అవార్డు
అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు
యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు
ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు