Thursday, 5 November 2026

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రికార్డ్

20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం

పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం

ఏడాదిలో 52 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డ్

రాబోయే మార్చి చివరి నాటికి మరో 70 వేల ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తవుతుంది

రాబోయే ఏడాదికి సిద్దంగా కోటి ఆయిల్ పామ్ మొక్కలు

ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణలో మంచి భవిష్యత్

ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం

ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె దేశానికి అవసరం కాగా కేవలం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి

ఏటా రూ.90 వేల కోట్ల పామాయిల్ దిగుమతి

అందుకే ఆయిల్ పామ్ సాగుతో పాటు నువ్వులు, కుసుమ, వేరుశెనగ తదితర నూనెగింజల సాగుకు ప్రోత్సాహం

ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూసేకరణ

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం గుబ్బగుత్తి గ్రామం రైతు దొడ్డపనేని వెంకటేశ్వర్ రావు 12 ఎకరాల ఆయిల్ పామ్ క్షేత్రాన్ని సందర్శించి, రైతును అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు