హైదరాబాద్:ఈ నెల 21న జరగాల్సిన ఇంటర్ మీడియట్ ప్రయోగ పరీక్షలు 14 జిల్లాల్లో వాయిదా పడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 14 జిల్లాల్లో ఇంటర్ ప్రయోగ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21న జరగాల్సిన ప్రయోగ పరీక్షలు ఈ నెల 26వ తేదీన జరుగుతాయి.




