బంగ్లా ఎన్నికల్లో 21 మంది మృతి
పోలింగ్ బహిష్కరించిన ప్రతిపక్షాలు ఢాకా, జనవరి 5 (జనంసాక్షి) : బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆదివారం జరిగిన ఎన్నికలు మారణహోమాన్ని తలపింపజేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో హింసాకాండ చోటు చేసుకుంది.…

