మల్కాజిగిరి.జనంసాక్షి.మే19. ఆనంద్ బాగ్ సబ్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి కాలనీ,శారద నగర్,ఓల్డ్ సఫిల్ గూడ ఫీడర్ మరమ్మతుల కారణంగా సూర్య నగర్,చంద్రగిరి కాలనీ,వినాయక నగర్ బ్లాక్ 3,4,5,6 ప్రాంతాలలో శనివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.




