నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన పడాల శ్రీనివాస్
ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 6 (జనంసాక్షి) :పల్లెర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబామైన సంగపాక పద్మ భర్త సంగపాక శ్రీరాములు అనారోగ్య కారణంగా మృతి చెందారు వారి కుటుంబానికి బిజెపి రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ సహకారంతో 5000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు పొడుగు వెంకటేశం బూత్ అధ్యక్షులు ఎదుల్లా మల్లారెడ్డి లోడి బద్రి కిసాన్ మోర్ర్చ మండల అధ్యక్షుడు సోలిపురం నర్సింహ్మారెడ్డి బిజెవైఎం మండల ఉపాధ్యక్షుడు లొడి మణీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు వెంకన్న చంద్రయ్య యాదగిరి గణేష్ శేఖర్ మధు నవీన్ ప్రవీణ్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు