Wednesday, 4 November 2026

అనుమానస్పదంగా విద్యార్థి ఆత్మహత్య

దౌల్తాబాద్ సెప్టెంబర్ 6, జనం సాక్షి:అనుమానస్పదంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్సుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిదుగు సతీష్ గౌడ్ (20)బుధవారం తన వ్యవసాయం పొలం వద్ద చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి మరణానికి కారణాలు తెలియాల్సి ఉన్నది