గణపతికి ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దండు నవీన్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 19 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో దగడ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి దగ్గర బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దండు నవీన్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ ప్రతీ ఏటా పల్లెర్ల గ్రామంలో దగడ్స్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగా వైభావంగా గణపతి ఏర్పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఈసారి కూడా ఘనంగా ఏర్పాటు చేశారు గణపతి ఆశీస్సులతో దీవెనలతో ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమం లో దగడ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు