Thursday, 5 November 2026

దంతురి ఇస్తారి గౌడ్ గారి జ్ఞాపకార్ధం

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి మండలంలోని బండ సోమవారం గ్రామంలో
నల్లమాసు మల్లయ్య మృతిచేందడంతో వారి కుటుంబసభ్యులకు దంతూరి ఇస్తారి గారి జ్ఞాపకార్ధం మేరకు 4వ వార్డ్ సభ్యులు దంతూరి కలమ్మ మరియు కుమారుడు దంతూరి శ్రీనివాస్ 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నానం పద్మకృష్ణ గౌడ్ ఉపసర్పంచ్ యాట రమేష్ మాజీ సర్పంచ్ సురుపంగ మాధవిఐలయ్య మరియు గ్రామ పెద్దలు మందడి శంఖరరెడ్డి నల్లమాసు బిక్షపతి నల్లమాసు లక్ష్మయ్య నల్లమాసు జంగయ్య నల్లమాసు మహేందర్ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమాసు నరేష్ గౌడ్ మాజీ అధ్యక్షులు జువ్వగాని ధనుంజయ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు నల్లమాసు భానుప్రసాద్ గౌడ్ తతిదారులు పాల్గొన్నారు.