కుమ్మరి సంఘం భవనానికి భూమి పూజ.
భువనగిరి టౌన్ (జనం సాక్షి):--భువనగిరి మండలంలోని
తాజ్ పూర్ గ్రామం లోని కుమ్మరి సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ బొమ్మారపు సురేష్ మరియు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి జడ్పీటీసీ సుబ్బురి బీరుమల్లయ్య బిఆర్ యస్ అధ్యక్షులు జనగాం పాండు, ఉపసర్పంచ్ ర్యాకల సంతోష-శ్రీనివాస్ వార్డు సభ్యులు మరియు నాయకులు వరిగంటి నాగయ్య, రమేష్.తదితరులు పాల్గొన్నారు




