వెనక్కి వెళ్లిన ఎమ్మెల్యేలు

వెనక్కి వెళ్లిన ఎమ్మెల్యేలు
ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో నిరాశ స్పష్టమవుతోంది. ఒక్కొక్కరుగా కౌంటింగ్‌ కేంద్రాలను నుంచి వెనుదిరుగుతున్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మంథని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధుకర్‌ కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరిగారు.