హైదరాబాద్: రూ. 24వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం సత్తాపూర్ వీఆర్‌వో రాజేశ్వర్ పాసు పుస్తకం కోసం వీఆర్‌వో రాజేశ్వర్ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ , డీఎస్పీ సంజీవరావు పట్టుకున్నారు.




