రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల రెండ్రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో…
