జీ24గంటలు ఉద్యోగులకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : డీజీపై వచ్చిన కథనంపై కేసులో జీ 24 గంటలు ఉద్యోగులకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఉద్యోగుల బెయిల్‌ పిటీషన్‌ను కోర్టు కొట్టేసింది. వైద్య పరీక్షల అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సమాచారం.

తాజావార్తలు