Tuesday, 3 November 2026

24.4 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

ఖమ్మం: గోదావరికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 24.4 అడుగులకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *