Tuesday, 3 November 2026

అక్రమంగా తరలిస్తున్న 35 కిలోల బంగారం పట్టివేత

నెల్లూరు: చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న 35 కిలోల బంగారాన్ని నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *