Wednesday, 4 November 2026

25న జాతీయ రహదారి భునిర్వాసితుల అభ్యంతరాల పై విచారణ.

 ఎంపీపీ బి రాణీ బాయి రామారావు. మహాదేవపూర్ (కాళేశ్వరం ) ఆగస్టు 22 జనంసాక్షి న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, కన్నేపల్లి శివారు నుండి వెళ్ళే నేషనల్ హైవే కు సంబందించి వచ్చిన అభ్యంతరములపై ఆగస్టు 25న విచారణ జరుగుతోందని ఎంపీపీ బి రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కన్నారు. రెవెన్యూ డివిజనల్ అధ�

Inbox