Tuesday, 3 November 2026

26న జాతీయ స్థాయి సింపోజియం

హైదరాబాద్,  ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న జాతీయ స్థాయి సింపోజియం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌ ఇన్‌ ఎమాన్సిపేటింగ్‌ ద డిప్రెస్డ్‌ క్లాసెస్‌’ అనే అంశంపై జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఓయూ ఆర్ట్స్‌ కళాశాల పొలిటికల్‌ సైన్స్‌ సెమినార్‌ హాలులో ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ సురేష్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *