.ఈనెల 26 న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్కేపి క్లబ్ లో భారీ మెడికల్ క్యాంప్ ను స్థానిక కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ అద్వర్యం లో నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇందుకు సంబందించిన పోస్టర్స్ విడుదల చేసారు.మంచిర్యాల మెడిలైఫ్ హాస్పిటల్స్,కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రులు స్పాన్సర్ లుగా వ్యాహరిస్తున్నారు.ప్రముఖ అన్ని రకాల వైద్య నిపుణులు వస్తున్నారని,ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు సుధాకర్ పేర్కొన్నారు.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి,మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు,బిఆర్ఎస్ టౌన్ ఇంచార్జి గాండ్ల సమ్మయ్య తదితరులు పోస్టర్స్ విడుదల కార్యక్రమం లో పాల్గొన్నారు.గత 2021 లోనూ ఇలాంటి మెడికల్ క్యాంప్ ను బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుధాకర్ నిర్వహించారు……….జనం సాక్షి
26 న భారీ మెడికల్ క్యాంప్




