హైదరాబాద్: ఉద్యోగులకు 27 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇవ్వగలమని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. నష్టాల్లో ఉన్న జీతాలు పెంచటానికి ఒప్పుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగాల వేతనాలు పెంచాలంటే.. చార్జీలు పెంచాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీ కార్మిక సంఘం యూనియన్లు…మాత్రం సమ్మె తప్పదని అంటున్నారు. ఈనేపథ్యంలో మంత్రులు శిద్ధరాఘవరావు, మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు




