Tuesday, 3 November 2026

27 న అంగన్‌వాడీ పరీక్ష

హైదరాబాద్‌ : అంగన్‌వాడీ కార్యకర్తలకు, స్త్రీ శిశు సంక్షేమాశాఖలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న గ్రేడ్‌ -1, గ్రేడ్‌-2, ఎక్స్‌టెన్షన్‌ అధికారులకు ఈనెల 27న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది గతంలోనే జరగాల్సి ఉన్న కొన్ని కారణాలతో వాయిదా పడింది. వరంగల్‌ , హైదరాబాద్‌ ,ఏలూరు, విశాఖపట్నం, ఒంగోలు, కర్నూలులో ఉదయం 11 నుంచి 12.30 గంటలకు వరకు పరీక్ష జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *