Tuesday, 3 November 2026

27

జాతీయం

బస్సు లోయలో పడిన ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య

ధానె : మహారాష్ట్రలోని ధానె జిల్లాలో విఠల్‌ వాడి-అహ్మద్‌నగర్‌ బస్సు లోయలో పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 27కి సంఖ్య చేరింది. దాదాపు 40 మంది ప్రయాణీకులతో ఉన్న బస్సు ఈ రోజు ఉదయం 250 మీటర్ల లోతులో…

హైదరాబాద్

షాద్‌నగర్‌లో కొనసాగుతున్న ప్రైవేట్‌ బస్సుల తనిఖీలు ,27 బస్సులపై కేసుల నమోదు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ టోల్‌గేట్‌ వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో రెండు బస్సులను జప్తు చేశారు.

హైదరాబాద్

27 న అంగన్‌వాడీ పరీక్ష

హైదరాబాద్‌ : అంగన్‌వాడీ కార్యకర్తలకు, స్త్రీ శిశు సంక్షేమాశాఖలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న గ్రేడ్‌ -1, గ్రేడ్‌-2, ఎక్స్‌టెన్షన్‌ అధికారులకు ఈనెల 27న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది…

జాతీయం

హిమాలయాలపై ఈ నెల 27నుంచి ప్రచారం నిర్వహిస్తాం : కేంద్ర పర్యాటక శాఖ

న్యూఢిల్లీ : అద్భుత పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిమాలయ పర్వత శ్రేణులకు మరింతగా గుర్తింపు తెచ్చేందుకు ఈ నెల 27నుంచి 777రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది.ముఖ్యంగా వేసవిలో…

తెలంగాణ

26, 27 తేదీల్లో బీసీల మహా ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కే.లక్ష్మణ్‌…

హైదరాబాద్

డీఎస్సీ యథాతధం: మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌: డీఎస్సీని యధాతధంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినందున షెడ్యూలు ప్రకారం ఈ నెల 26,27, 28 తేదీల్లో డీఎస్సీ రాత పరీక్ష జరుగుతుందని మంత్రి పార్థసారధి తెలియజేశారు. రాతపరీక్షకు 1874 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4.23 లక్షలమంది…

సీమాంధ్ర

23 నుంచి అంగన్‌వాడీలకు శిక్షణ

వినుకొండ, జూలై 10: ఈ నెల 23 నుండి 28వరకు వినుకొండ నియోజకవర్గమైన ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు స్థానిక సమస్యలపై ఐదారు రోజులు శిక్షణ నిర్వహిస్తున్నామని సిడిపిఓ స్వరూపారాణి తెలిపారు. 23, 24…

ఆదిలాబాద్

జనాభా నియంత్రణపై అవగాహన అవసరం

ఆదిలాబాద్‌, జూలై 10 : జనాభా పెరుగదలను నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య అధికారి మణిక్‌రావు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా జనాభ 27, 37,738 ఉందని ఆయన పేర్కొన్నారు. జనాభ పెరగడానికి గ్రామీణ ప్రజల్లో…

వార్తలు

ఒంగోలులో వైకాపా విజయం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 ఓట్లు పోలయ్యాయి.