Tuesday, 3 November 2026

30 ప్రైవేట్‌ బస్సులను సీజ్‌ చేసిన ఆర్టీఏ అధికారులు

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 30 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో 11, విజయవాడలో 5, ఒంగోలులో ,చిత్తూరులో 3, కర్నూలులో 5, అనంతపురం లో 3 బస్సులను జప్తు చేస్తున్నారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న దాడుల్లో నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ ఆర్టీఏ అధికారులు 376 బస్సులను జప్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *